చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

CTR: శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు దగ్గర బైక్ అదుపుతప్పి పడటంతో తీవ్రంగా గాయపడ్డ రేగడ దిన్నేపల్లికి చెందిన వెంకటాద్రి(33) బెంగళూరులో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. నవంబర్ 22న జరిగిన ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలు కాగా, పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై రాళ్లబూదుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.