మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* జడ్చర్లలో నూతన మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి
* అడ్డాకులలో ఆహార ధాన్యాల నిల్వ కేంద్రానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
* 10TH పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: ఎస్పీ జానకి
* ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ