VIDEO: పుంగనూరు MRPS, MSP ముఖ్య నాయకుల సమావేశం

VIDEO: పుంగనూరు MRPS, MSP ముఖ్య నాయకుల సమావేశం

CTR: పుంగనూరు అంబేద్కర్ భవన్‌లో ఇవాళ MRPS, MSP ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. MRPS రాష్ట్ర కార్యదర్శి ధనరాజుపల్లి కిషోర్ మాదిగ మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్‌పై దాడి జరిగి 21 రోజులు గడిచినా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం శోచనియమన్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 1న ఛలో హైదరాబాద్ దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన చేపడుతున్నట్లు వెల్లడించారు.