దొంగను పట్టి పోలీసులకు అప్పగించిన స్థానికులు

దొంగను పట్టి పోలీసులకు అప్పగించిన స్థానికులు

VKB: దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన వికారాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. వికారాబాద్ పట్టణంలోని గరీబ్‌నగర్ కాలనీలో రాత్రి 2:45 నిమిషాలకు దొంగతనానికి వచ్చిన వ్యక్తిని కాలనీ వాసులు పట్టుకుని వికారాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.