కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ కోడుమూరులో ముగ్గురు పిల్లలు అదృశ్యం.. కేసు నమోదు
✦ కర్నూలులో మరో వ్యక్తికి జిల్లా బహిష్కరణ
✦ సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ విక్రాంత్ పాటిల్
✦ నందవరంలో 16 రోజుల వ్యవధిలో ముగ్గురు అన్నదమ్ములు మృతి