ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన DSO

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన DSO

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలం వవ్వేరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని DSO లీలారాణి ఆకస్మిక తనఖీ చేశారు. ధాన్యం కొనుగోలుపై అధికారులను ఆరా తీశారు. అనంతరం మండలంలోని శ్రీరామ రైస్ మిల్లుని సందర్శించారు. ధాన్యం కొనుగోలులలో ఎటువంటి అవకతోవకలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఆమె వంట ASO పుల్లయ్య, CSDT మల్లికార్జున తదితరులు ఉన్నారు.