'ప్రభుత్వ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

ప్రకాశం: ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని దేవాంగనగర్ ప్రభుత్వ ఉర్దూ పాఠశాల పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా, వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఆపవచ్చునని అన్నారు.