రేపు కొమరోలులో పర్యటించనున్న MLA

రేపు కొమరోలులో పర్యటించనున్న MLA

ప్రకాశం: కొమరోలు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి MLA అశోక్‌రెడ్డి రానున్నారు. మండలంలోని వివిధ రకాల అభివృద్ధి పనులకోసం తీర్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. అన్ని విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.