బ్రిడ్జి పేటలో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి
E.G: కొవ్వూరు బ్రిడ్జిపేట 14 వార్డు అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ మల్లవరపు రాజు శనివారం నివాళులర్పించారు. అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న పరమదించారన్నారు. నేడు అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అంటరానితనం వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దశ దిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత భారతరత్న అంబేద్కర్ అని కొనియాడారు.