పెరిగిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

BHNG: లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు ఆదివారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాన బుకింగ్ ₹1,27,650 VIP దర్శనాలు ₹4,82,400, బ్రేక్ దర్శనాలు ₹2,68,200, విక్రయాలు ₹13,63,750, కళ్యాణకట్ట ₹1 లక్ష, యాదరుషి నిలయం ₹1,23,288, సువర్ణ పుష్పార్చన ₹62,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి ₹32,50,448 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.