PG పేటలో శివలింగ నంధీశ్వర విగ్రహ ప్రతిష్ట
AKP: గొలుగొండ(M ) పి జి పేట గ్రామంలో శివలింగ నందిశ్వర విగ్రహ ప్రతిష్ట ఆలయ ధర్మకర్త పుత్తడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు వేద పండితులతో ఊరేగింపు అభిషేకాలు పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్ఛారు.