వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

PLD: ప్రజలందరూ వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సూచించారు. జిల్లాలోని రానున్న 5 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నెలకొంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపద్యంలో ప్రజలు వేసవి ఎండలు, వడగాడ్పుల నుండి రక్షణకు అవసమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.