రేపటి చలో తిరుపతి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

రేపటి చలో తిరుపతి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

CTR: వైసీపీ ఆధ్వర్యంలో ఈనెల 15న చేపట్టనున్న చలో తిరుపతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద రెడ్డి ఒక ప్రకటనలో ఆదివారం కోరారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ సేకరించిన కోటి సంతకాల దస్త్రాలను జిల్లా కేంద్రం నుంచి తిరుపతికి తరలించనున్నట్టు ఆయన చెప్పారు.ఉ 8 గంటలకు అయ్యప్ప గార్డెన్లో ర్యాలీ ప్రారంభమవుతుంది.