నివాళులర్పించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల

నివాళులర్పించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల

GNTR: చేబ్రోలు మండలం మంచాల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చందు పున్నారావు భార్య సింగమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈరోజు పెదకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.