హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ అత్తాపూర్‌లో వ్యక్తిపై కత్తితో దాడి
★ గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం
★ ఆజాద్ చంద్రశేఖర్ నగర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో భూమిలో నుంచి మంటలు
★ అనంతగిరిలో ఈకో అర్బన్ పార్క్ ప్రారంభించనున్న స్పీకర్ ప్రసాద్