జోవిచ్, నవాలకు వైల్డ్‌కార్డ్ 

జోవిచ్, నవాలకు వైల్డ్‌కార్డ్ 

అమెరికా టెన్నిస్ ప్లేయర్లు ఇమిలియో నవాల, ఇవా జోవిచ్‌కు ఫ్రెంచ్ ఓపెన్లో వైల్డ్‌కార్డులు లభించాయి. ఫ్రెంచ్ ఓపెన్‌లో వీరికి నేరుగా ప్రవేశం దక్కింది. జోవిచ్‌కు ఇది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆమె 120వ స్థానంలో ఉంది. మరోవైపు 137వ స్థానంలో ఉన్న నవా.. రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ ఆడనున్నాడు.