స్వామి రామానంద తీర్థ సంస్థలో ఉచిత శిక్షణ

స్వామి రామానంద తీర్థ సంస్థలో ఉచిత శిక్షణ

BHNG: జలాల్పూలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో 'ఆటోమొబైల్-ఈవీ టూ వీలర్ సర్వీస్ టెక్నీషియన్' కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఛైర్మన్ డాక్టర్ ఎన్.కిషోర్ రెడ్డి తెలిపారు. 2 నెలల కాలపరిమితి గల ఈ కోర్సులో సీట్లు పరిమితంగా ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.