BJP పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: కీర్తి రెడ్డి
BHPL: గణపురం మండల కేంద్రంలో బీజేపీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి గడపగడపకు ప్రచారం నిర్వహించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి బొల్లం అరుణను గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామీణ వికాసం బీజేపీతోనే సాధ్యమని, ప్రధాని మోడీ మరుగుదొడ్లు, ఉచిత బియ్యం వంటి సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. జిల్లా కార్యదర్శి శివనాత్రి వేణు ఉన్నారు.