రన్ ఫర్ యూనిటీ పోస్టర్ ఆవిష్కరణ

రన్ ఫర్ యూనిటీ పోస్టర్ ఆవిష్కరణ

SRCL: జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా రేపు జరగనున్న రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, యువత, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో రన్ ఫర్ యూనిటీ పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. రేపు ఉదయం ఏడు గంటలకు అంబేద్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు రన్ నిర్వహిస్తామన్నారు.