జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నేడు జరిగిన జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు నిర్వహించబడ్డాయి. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదిషనల్ కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనీల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొని సీనియర్ ఓటర్లు, యువ ఓటర్లకు సన్మానం చేశారు. కార్యక్రమంలో ఓటింగ్ ప్రాధాన్యత, ప్రజాస్వామ్య బాధ్యతలపై అవగాహన కల్పించడం జరిగింది.