VIDEO: కల్వరి టెంపుల్‌ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే

VIDEO: కల్వరి టెంపుల్‌  ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే

W.G: తాడేపల్లిగూడెం జాతీయ రహదారిని ఆనుకుని నూతనంగా నిర్మించిన కల్వరి టెంపుల్‌ను నిన్న రాత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాపులను రక్షించడానికి క్రీస్తు జన్మించారని తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి వేలాదిగా క్రిస్టియన్లు తరలివచ్చారు