కాలువలో గల్లంతయిన వ్యక్తి మృతి

కాలువలో గల్లంతయిన వ్యక్తి మృతి

NGKL: బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామానికి చెందిన ఎర్ర రాములు ఆదివారం మంగనూరు కేఎల్ఐ కాల్వ వద్ద అదుపుతప్పి కే ఎల్ ఐ పడిగళ్లంతా అయ్యారు. నాగర్ కర్నూల్ రెస్క్ టీములు తీవ్రంగా గాలించిన అనంతరం ఈరోజు మధ్యాహ్నం మృత శరీరం లభించింది. ఈర్ల రాములు మృతితో నంది వడ్డేమాన్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.