M.Ed మూడవ సెమిస్టర్ పరీక్షలు.. ఇద్దరు ఆబ్సెంట్

M.Ed మూడవ సెమిస్టర్ పరీక్షలు.. ఇద్దరు ఆబ్సెంట్

NZB: టీయూ పరిధిలో ఎం.ఎడ్ (M.Ed) 3వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు మంగళవారం నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో ప్రశాంతంగా జరిగాయి. ఈరోజు మధ్యాహ్నం జరిగిన 'ఏఐ టూల్స్ ఇన్ ఎడ్యుకేషన్' పరీక్షకు 29 మంది విద్యార్థులకు 27 మంది విద్యార్థులు హాజరు కాగా ఇద్దరు గైర్హాజరయ్యా రని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు.