నేడుఈ జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

నేడుఈ జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

E.G: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లా పాణ్యంతో పాటు అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉ.11 నుంచి మ.12.30 వరకు పాణ్యంలో జరిగే సభకు హాజరవుతారు. మ.1.30 గంటలకు కర్నూలు నుంచి విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి అనకాపల్లి వెళ్లి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభకు హాజరవుతారు.