మాల జన సంఘం నూతన కమిటీ ఎన్నిక

MBNR: అమరచింతలోని భగత్ సింగ్ నగర్ మాల వీధిలో శుక్రవారం అమరచింత మాల జన సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వెంకట్రాములు, ఉపాధ్యక్షులు పి. రాములు, విష్ణువర్ధన్, ప్రధాన కార్యదర్శిగా కె. వెంకటస్వామి, సహాయ కార్యదర్శులుగా నరేష్ కుమార్, రాజశేఖర్, భార్గవ్, కోశాధికారిగా రామస్వామితో పాటు మరో 11 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు.