14 మండలాల్లో వర్షాలు

CTR: జిల్లావ్యాప్తంగా మంగళవారం అక్కడక్కడా వర్షాలు కురిశాయి. జిల్లాలో నిన్న 14 మండలాల పరిధిలో 0.9 మి.మీ సగటున వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వి.కోటలో 4.2 మి.మీ, అత్య ల్పంగా వెదురుకుప్పం, పుంగనూరు, శాంతిపురం, బంగారుపాళ్యం మండలాల్లో 1.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.