విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ మద్యం విక్రయాల్లో రాష్ట్రంలో విశాఖ మొదటి స్థానం
➢ జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లో ఇద్దురు వ్యక్తులు అరెస్ట్
➢ గాజువాకలో ఎల్ఐసీ ఏజెంట్‌పై యాసిడ్ దాడి
➢ లంకెలపాలెం జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ