యోగాసనాలు వేసిన అనకాపల్లి ఎమ్మెల్యే

యోగాసనాలు వేసిన అనకాపల్లి ఎమ్మెల్యే

AKP: విశాఖ బీచ్ రోడ్డులో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సమక్షంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి యోగాసనాలు వేశారు.  భవిష్యత్ తరాలకు యోగాను అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రతిరోజూ గంటపాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చునని పేర్కొన్నారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.