వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది: కలెక్టర్

వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది: కలెక్టర్

NRPT: వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, ఆ వృత్తిలో పేద ప్రజలకు బాధ్యతగా సేవలు అందించాలని సోమవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల 2025-26 బ్యాచ్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ డే అండ్ వైట్ కోట్ సెర్మని కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందించి వారికి సేవలు అందించాలన్నారు.