ఈవీఎంల గోదామును పరిశీలించిన కలెక్టర్

ఈవీఎంల గోదామును పరిశీలించిన కలెక్టర్

JGL: ధరూర్ క్యాంప్‌లో నిల్వ ఉంచిన ఈవీఎంల గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీ.సత్యప్రసాద్ సోమవారం పరిశీలించారు. ప్రతినెల తనిఖీ పరీక్షల్లో భాగంగా యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతిక అంశాలను సమీక్షించారు. లోపాలు లేకుండా పటిష్ఠ భద్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీ.ఎస్. లత, ఆర్డీవో, ఏవో, ఎమ్మార్వో పాల్గొన్నారు