11 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెండ్

11 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెండ్

MBNR: శానిటరీ రిపోర్టులో తప్పుడు హాజరు వేసినందుకు జిల్లా పంచాయతీ అధికారి పార్థసారథి 11 మంది పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరిని విధుల నుంచి తొలగించగా, నలుగురిని సస్పెండ్ చేశారు. 5గురికి చార్జి మెమోలు జారీ చేశారు. తొలగించిన వారిలో గండీడ్ మండలం చిన్నవార్వాల్, కౌకుంట్ల మండలం వెంకంపల్లి కార్యదర్శులు ఉన్నారు.