రావికమతంలో వైసీపీ గ్రామ కమిటీ ఎన్నికలు

రావికమతంలో వైసీపీ గ్రామ కమిటీ ఎన్నికలు

AKP: రావికమతంలో వైసీపీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఉగ్గిన తాతారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల అధ్యక్షుడు కంచిపాటి జగన్నాథరావు ఆధ్వర్యంలో సమావేశంలో యువజన విభాగానికి అద్దేపల్లి అప్పలనాయుడు, రైతు విభాగానికి శెట్టి నాగేశ్వరరావు, సోషల్ మీడియా విభాగానికి గుమ్మల నాగేశ్వరరావు, స్టూడెంట్ విభాగానికి ముచ్చకర్ల తలుపులు బాధ్యతలు చేపట్టారు.