KCR అధ్యక్షతన సమావేశం.. సర్వత్రా ఉత్కంఠ
TG: BRS అధినేత KCR అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఈనెల 19న తెలంగాణ భవన్‌లో BRSLP, రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రజా ఉద్యమాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత పార్టీ సమావేశాల్లో KCR పాల్గొనడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.