నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కలిసిన నూతన DCC అధ్యక్షులు పున్నా కైలాస్ నేత
★ గత ప్రభుత్వంలో తూకంతో తెచ్చిన చీరలను పంపిణీ చేశారు: ఎమ్మెల్యే మందుల సామేలు
★ జాతీయస్థాయి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు మిర్యాలగూడెం వాసికి రావడం గర్వకారణం: MLA బత్తుల లక్ష్మారెడ్డి
★ మర్రిగూడెం మండలం కమ్మగూడెంలో 30ఏళ్లుగా మద్యం అమ్మకాలు నిషేధం