రేపు JNTU స్నాతకోత్సవం.. 87 మందికి Ph.D పట్టాలు!
హైదరాబాద్‌లో JNTUH రేపు నిర్వహించనున్న స్నాతకోత్సవంలో భాగంగా ఈ సారి మొత్తం 87 మందికి PHD పట్టాలను ప్రదానం చేయనున్నారు. వివిధ విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేసిన రీసెర్చ్ స్కాలర్స్‌కు ఈ గౌరవం దక్కనుంది. విశ్వవిద్యాలయం చేపడుతున్న నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు సమాజానికి ఉపయోగపడేలా ఉన్నాయని అధికారులు తెలిపారు.