VIDEO: దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు: కలెక్టర్

VIDEO: దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు: కలెక్టర్

MNCL: మంచిర్యాల కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.