స్వయం సహాయక సంఘాలకు చెక్కు అందజేసిన సీఎం

స్వయం సహాయక సంఘాలకు చెక్కు అందజేసిన సీఎం

JN: మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్టేషన్ ఘనపూర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. అనంతరం జనగామ జిల్లాకు సంబంధించిన 1289 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 100,93,33,000 విలువగల చెక్కును అందించారు. తన వెంట మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఎమ్మెల్యేలు ఉన్నారు.