‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ స్థాయికి చేరుకోవాలని పేరు పెట్టా’

‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ స్థాయికి చేరుకోవాలని పేరు పెట్టా’

ఉపరాష్ట్రపతి పదవికి NDA అభ్యర్థిగా ప్రకటించిన సీపీ రాధాకృష్ణన్ తల్లి జానకి అమ్మాళ్‌ ఆయన పేరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి ఉన్నతస్థాయికి చేరుకోవాలన్న కోరిక మేరకు తన కుమారుడికి ఆ పేరు పెట్టానని చెప్పారు. అయితే ఇటీవలి ప్రకటనతో తన కుమారుడు ఆ పదవికి చేరువయ్యాడంటూ సంతోషం వ్యక్తం చేశారు.