సైబర్ మోసాలకు గురైతే కాల్ చేయండి: SP

సైబర్ మోసాలకు గురైతే కాల్ చేయండి: SP

NLG: సైబర్ మోసాలకు గురైన వారికి పరిష్కారాల కోసం ఏర్పాటు చేసిన డయల్ యువర్ సైబర్ నేస్తం కార్యక్రమాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో ఆయన మాట్లాడారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 లేదా https://www.cybercrime.gov.inకి సమాచారం అందించాలన్నారు.