డిప్యూటీ CM కుమారుడిని ఆశీర్వదించిన ఉమ్మడి జిల్లా నేతలు

డిప్యూటీ CM కుమారుడిని ఆశీర్వదించిన ఉమ్మడి జిల్లా నేతలు

WGL: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థ వేడుకలు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, NSR ఛైర్మన్ సంపత్ రావు హాజరై, కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు.