TTD ఛైర్మన్‌కు వ్యతిరేకంగా YCP నిరసనలు

TTD ఛైర్మన్‌కు వ్యతిరేకంగా YCP నిరసనలు

AP: TTD బోర్డ్ ఛైర్మన్ పదవికి YV సుబ్బారెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా YCP నిరసనలు చేస్తోంది. ఆయా ప్రాంతాల్లోని ఆలయాల్లో తిరుమల పవిత్రతను కాపాడాలంటూ ఆ పార్టీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమలలో అశ్లీలతకు చోటు లేదని, భక్తి ముసుగులో అపవిత్ర పనులు చేస్తున్నవారిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.