గిరిజనులకు ఘన స్వాగతం.. కాళ్లు కడిగిన ఎమ్మెల్యే

గిరిజనులకు ఘన స్వాగతం.. కాళ్లు కడిగిన ఎమ్మెల్యే

ఛత్తీస్‌గఢ్‌లోని పండరియా నియోజకవర్గ MLA భావన బోహ్రా ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజన సంస్కృతికి దూరమైన 115 మంది గిరిజనులు తిరిగి తమ మతంలోకి 'ఘర్ వాపసీ' చేశారు. 'జన్‌జాతి సంస్కృతి ఔర్ గౌరవ్ కా జన్‌జాగ్రణ్' కార్యక్రమంలో భాగంగా MLA గిరిజనులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోహ్రా వారందరికీ కాళ్లు కడుగుతూ ఘన స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలిపారు.