నరసరావుపేట YCP సమన్వయకర్తగా కాసు మహేశ్‌రెడ్డి?

పల్నాడు: గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేశ్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు పిడుగురాళ్ల వైసీపీ కార్యాలయానికి రానున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు చింతా రామారావు తెలిపారు. గత రెండు రోజులుగా నరసరావుపేట YCP సమన్వయకర్తగా కాసు మహేశ్ రెడ్డిని నియమిస్తారని పలు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన ఈరోజు స్పందించే అవకాశం ఉంది.