VIDEO: విస్తృత తనిఖీలు – గంజాయి వినియోగంపై కఠిన హెచ్చరిక
MHBD: మహబూబాబాద్ పట్టణంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆటో అడ్డా పరిసర ప్రాంతాల్లో నేడు టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించబడ్డాయి. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగంపై పోలీసులు సోదాలు చేపట్టి, వినియోగిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానికులు గంజాయి వినియోగంపై సమాచారం అందించాలని సూచించారు.