నిజామాబాద్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ పర్యటన

నిజామాబాద్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ పర్యటన

TG: నిజామాబాద్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటించనున్నారు. డీసీసీ కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. కాగా, కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా డీసీసీలను నియమించిన విషయం తెలిసిందే.