ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసిన అధికారి

ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసిన  అధికారి

NLG: ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన దుకాణాల్లోనే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని మండల వ్యవసాయ అధికారి పద్మజ సూచించారు. గురువారం మునుగోడు మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ప్రతి ఒక విత్తన ప్యాకెటకు విధిగా బిల్లు తీసుకోవాలన్నారు.