శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర ఆదాయం ఎంతంటే..?

శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర ఆదాయం ఎంతంటే..?

BHPL: రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని బుగులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీల లెక్కింపులు ఆదివారం ఉదయం జాతర ఛైర్మన్, ఈవో ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. భక్తుల కానుకల ద్వారా రూ.12,22,670 ఆదాయం వచ్చినట్లు ఛైర్మన్ తెలిపారు. నాలుగు రోజుల జాతరలో హుండీల ద్వారా రూ.5,99,709, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.2,39,900 మిగతా డబ్బులు టెండర్ల ద్వారా వచ్చాయి.