రథ సప్తమి సందర్భంగా 108 సూర్య నమస్కారాలు

రథ సప్తమి సందర్భంగా 108 సూర్య నమస్కారాలు

VSP: రథ సప్తమి సందర్భంగా ఆదివారం సీతమ్మదార, నారాయణ బ్రాంచ్‌లో ఓం ఉచిత యోగా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ చిలకా వెంకటరమేష్ నేతృత్వంలో సుమారు 100 మంది సాధకులతో 108 రౌండ్ల సూర్య నమస్కారాలు నిర్వహించారు. యోగను నిత్య జీవితంలో భాగం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాంతరం, సురేష్ బాబు, మాజీ వీసీ రామకృష్ణ, ఉష పాల్గొన్నారు.