'కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా డ్రామా'

'కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా డ్రామా'

NLG: మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టుల కోసమే రాజీనామా డ్రామా ఆడుతున్నారని ఆదివారం BRS పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్, మాజీ MLA కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. రూ.18వేల కోట్ల కాంట్రాక్టుల కోసం గతంలో రాజీనామా చేసి ఉప ఎన్నిక తెచ్చారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదన్నారు.