'మిర్యాలగూడను మోడల్‌గా తీర్చిదిద్దుతాం'
NLG: మిర్యాలగూడ నియోజకవర్గాన్ని మోడల్ అసెంబ్లీ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. శెట్టిపాలెం నుంచి అవంతిపురం వరకు ఔటర్ రోడ్డు నిర్మాణానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.